''పాండురంగడు''ని ట్రెయిలర్‌లో దర్శించండి
|
భక్తికి ప్రతిరూపంగా స్నేహ అభినయం, వేశ్యగా వయ్యారాలు ఒలికించే టబు పాత్ర ఈ చిత్రానికి ఆకర్షణ. మోహన్‌బాబు ఓ ప్రత్యేకపాత్రలో నటించడం ఈ చిత్రంలోని ప్రత్యేకత.
గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం చిత్రాన్ని కొద్దిగా మార్పులు చేసి ఈనాటి పాండురంగడు చిత్రాన్ని రూపొందించారు. కీరవాణి స్వరపరచిన ఈ చిత్ర సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ పాండురంగడు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రెయిలర్‌లో వీక్షించండి.
