1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

రామ్, జెనీలియాల ''రెడీ''

రామ్ జెనీలియా రెడీ శ్రీను వైట్ల దర్శకత్వం స్రవంతీ రవికిషోర్
WD
దేవదాసు ఫేమ్ రామ్, జెనీలియా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో స్రవంతీ రవికిశోర్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం రెడీ. ఈ చిత్రంలో రామ్, జెనీలియా తమదైన నటనను ప్రదర్శించారు. ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలతో రూపుదిద్దుకున్న రెడీలోని పాటలు ఆకట్టుకున్నాయి.

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో దేనికైనా రెడీ అనే ఓ చురుకైన యువకుని పాత్రలో రామ్ నటించాడు. రెడీ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రెయిలర్ రూపంలో మీకోసం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT