Last Modified:
Wednesday, 18 June 2008 (13:54 IST)
అంకిత, పల్లవి అండ్ ఫ్రెండ్స్ ట్రైలర్
Publish: Wed, 18 Jun 2008 (13:54 IST)Updated: Wed, 18 Jun 2008 (13:52 IST)
File
FILE
ఇన్నోవిషన్ సినిమా బ్యానర్ పతాకంపై హరి ఎల్లేటి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం అంకిత, పల్లవి అండ్ ఫ్రెండ్స్. ఈ చిత్రంలో నిఖిల్, మేఘా బర్మన్, నరేష్, సీత, సంతోష్ పవన్, వేణు, సూర్య, ప్రదీప్, సుదీపా తదితర తారాగణం నటించారు. విను థామస్ సంగీత బాణీలు సమకూర్చగా, కిషోర్ గంజి, రఘులు ఈ చిత్రాన్ని నిర్మించారు.