భువనేశ్వరి కీలక పాత్రలో "కుర్‌కురే" ట్రైయిలర్ మీకోసం
|
ఈ చిత్రాన్ని ఆద్యంతం వినోదభరితంగా దర్శకుడు తెరకెక్కించారని అన్నారు. ఈ చిత్రం ద్వారా ఇంద్ర విలన్‌గా పరిచయమవుతున్నారని దర్శకుడు అన్నారు. ఇంకా ఈ చిత్రంలో భువనేశ్వరి పాత్ర హైలెట్‌గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రం ద్వారా దువ్వాసి మోహన్ హీరోగా రిచయమవుతున్నారని ఆయన తెలిపారు. దువ్వాసి మోహన్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ పాత్రను ఇందులో ఆయన పోషించారని ఆయన వెల్లడించారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైయిలర్ రూపంలో మీ కోసం...
