సింధూర గద్దె తొలి తెలుగు చిత్రం "సంగమం" ట్రైయిలర్
|
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ప్రతి సన్నివేశాన్ని విమర్శనాత్మకంగా ఆలోచించి చిత్రీకరించామని, సినిమా బాగా వచ్చిందని అన్నారు. ఓ మంచి ప్రేమ కథా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో అన్నిరసాల సమ్మేళంగా రూపొందించామని, క్వాలిటీలో ఎక్కడా రాజీ పడలేదని వెల్లడించారు.
ఈ చిత్రంలో ప్రేమ సజీవమైందని, రెండు మనసుల సంగమమే ఈ చిత్రమని కీరవాణి వెల్లడించారు. మురళీ మోహన్, రాఘవ, సుబ్బరాజు, రఘునాథ్ రెడ్డి, విజశ్రీ, అనిల్స, ఆనంద్ వర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైయిలర్ రూపంలో మీకోసం..
