ప్రధాన పేజి > వినోదం > వెండితెర > ట్రెయిలర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"డ్రాగన్స్ వార్" ట్రయిలర్ మీకోసం..  Search similar articles
WD
చరిత్రలో ప్రసిద్ధి చెందిన ఓ భారీ సర్పాన్ని డ్రాగన్‌గా మార్చగలిగే శక్తిని ఓ అందమైన అమ్మాయి కలిగి ఉంటుంది. ఆ అమ్మాయి బలిదానంతో మాత్రమే ఈ డ్రాగన్‌ స్వర్గానికి చేరుకోగలుగుతుంది. అయితే దుష్టశక్తులు ఆ యువతి తమకు చెందిందని ప్రకటించి అడ్డుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది.

అయితే తర్వాత పునర్జీవనం పొందిన ఆమె ప్రియుడు, అతడి గురువు ఈ దుష్ట శక్తుల ప్రయత్నాలను అడ్డుకునే ఇతివృత్తంతో డ్రాగన్స్ వార్ రూపుదిద్దుకుంది. ఒక గంట 40 నిమిషాలు పాటు సాగే కథాంశంతో హాలీవుడ్‌లో "డ్రాగన్స్ వార్" గత 2007 సెప్టెంబర్ 14న తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం తెలుగులో రూపుదిద్దుకుంటోంది.

ఇకపోతే ఎంపీఏఏ రేటింగ్‌లో పీజీ-13 స్థానాన్ని సంపాదించిన ఈ సినిమా, యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద 10,956,379 పలికింది. ఫ్రీ స్టైల్, సోనీ పిక్చర్స్‌పై ఈ చిత్రం హాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయనున్న "డ్రాగన్ వార్" సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రెయిలర్ రూపంలో మీ కోసం...
వీడియోను వీక్షించండి
మరిన్ని
కళ్యాణ్ రామ్ హరేరామ్ ట్రెయిలర్
విభిన్న కథాంశంతో "త్రీ" ట్రైయిలర్ మీ కోసం  
సింధూర గద్దె తొలి తెలుగు చిత్రం "సంగమం" ట్రైయిలర్
భువనేశ్వరి కీలక పాత్రలో "కుర్‌కురే" ట్రైయిలర్ మీకోసం  
మాధవన్, భావన "ఆర్య ఎంబిబిఎస్" ట్రైయిలర్  
"మా ఆయన చంటి పిల్లాడు" ట్రైయిలర్