"రెయిన్ బో" ట్రెయిలర్ మీ కోసం..
|
లక్ష్యంవైపు అడుగిడే ప్రయత్నించే కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో, సోనాలీ చౌహాన్ విభిన్న పాత్రను పోషిస్తోందని చెప్పారు. దర్శకులు రాజమౌళి, శ్రీను వైట్ల, కోడి రామకృష్ణ, వి. సముద్ర నిజజీవిత పాత్రలనే పోషిస్తున్నారు.
పరుచూరి వెంకటేశ్వర రావు, గొల్లపూడి మారుతీ రావు, ధర్మవరపు, సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. సత్యనారాయణ, సునీల్, ఉత్తేజ్, కొండవలస, లక్ష్మణ రావు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రెయిలర్ రూపంలో మీ కోసం...
