1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"ఇట్లు నీ వెన్నెల" ట్రైలర్ మీకోసం...

వినోదం వెండితెర ట్రైలర్ వాసు వర్షీనియా హీరోహీరోయిన్లు ఇట్లు నీ వెన్నెల మామిడి కృష్ణ దర్శకత్వం
WD
వాసు, వర్షీనియా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "ఇట్లు నీ వెన్నెల". మామిడి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు శ్రీమతి. డా. కుసుమ రావు నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో, ప్రేమ అనేది జీవితం కాదని, జీవితంలో ఒక భాగమే అనే సందేశాన్ని కూడా చెబుతూ తెరకెక్కించనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.

ఎం.ఎస్. నారాయణ, కొండవలస, గుండు హనుమంతరావు, చిట్టిబాబు, గౌతం రాజు, అపూర్వ, అల్లరి సుభాషిణి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు జె.ఎ. సుందర్ సంగీతం సమకూర్చారు. ప్రేమకు అర్థాన్ని చెప్పే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షిద్దామా మరీ...
About Writer
Selvi