"కాలేజ్ డేస్" ట్రైలర్‌ను వీక్షించండి
|
కాలేజీడేస్‌లో ఉండే ఆనందం, అప్పటి స్నేహం చిరస్థాయిగా నిలిచివుంటుందని నిరూపించే కథాంశంతో, లవ్, కామెడీ, సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. కాలేజీ స్టూడెంట్స్ చుట్టూ నడిచే కథాంశం... అన్నిరకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
యూ సర్టిఫికేట్‌తో ఇప్పటికే చిత్ర తొలికాపీ సిద్ధమైందని నిర్మాతలు ఎస్.వేణుగోపాల్ రెడ్డి, చల్లా శ్రీనివాస్ రెడ్డిలు తెలిపారు. ఈ సినిమా ఆడియోను మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పటికే మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
