"నేను మీకు తెలుసా?" ట్రైలర్ మీ కోసం..
|
తొలిసారి తెలుగులో సోనీ మ్యూజిక్ వారు ఆడియో హక్కులు కొన్నారని వెల్లడించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని సెప్టెంబరు నెలాఖరలోపు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
బ్రహ్మానందం, నాజర్, సునీల్, సురేఖారాణి నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు... కిషోర్, కెమెరా...సునీల్ కె. రెడ్డి, సంగీతం.. అచ్చు, సమర్పణ... మోహన్‌బాబు, నిర్మాత మంచు లక్ష్మి. "నేను మీకు తెలుసా?" సినిమాలోని కొన్ని సన్నివేశాలను కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
