"కాల్సెంటర్" ట్రైలర్ మీకోసం...
హ్యాపీడేస్ ఫేం వంశీకృష్ణ హీరోగా, ప్రియాంక హీరోయిన్‌గా నటించిన చిత్రం కాల్‌సెంటర్. శ్రీసాయి బాలాజీ ఆర్ట్స్ పతాకంపై "నా ఊపిరి", "చిన్నోడు" చిత్రాల దర్శకుడు కణ్మణి దర్శకత్వంలో కాట్రగడ్డ లోకేష్‌దత్, యార్లగడ్డ రత్నకుమార్ (యార్లీ)లు నిర్మించిన ఈ సినిమా విడుదలై యూత్‌ను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది.
"కాల్‌సెంటర్" సినిమా ద్వారా చెప్పదలచుకున్న సందేశాన్ని వినోదభరితంగా తీర్చిదిద్దామని కణ్మణి వెల్లడించారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడ్డ యువత జీవితాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలేమిటి? వాళ్ళు మన సంస్కృతి సంప్రదాయాలకు ఇస్తున్న విలువలేమిటి? అనే అంశాలపై ఈ సినిమా తెరకెక్కిందని కణ్మణి చెప్పారు.
ఇకపోతే... అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న "కాల్‌సెంటర్" సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ ద్వారా చూసి ఆనందించండి.