"యువత" ట్రైలర్‌ను వీక్షించండి
పరశురామ్ దర్శకత్వంలో హ్యాపీడేస్ నిఖిల్, అక్ష జంటగా నటిస్తున్న చిత్రం "యువత". హరి, ఉమాప్రకాష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ... యువతను లక్ష్యంగా చేసుకున్న చిత్రమైనప్పటికీ, విభిన్న కథాంశంతో తెరకెక్కనుందని చెప్పారు. ఈ చిత్రాన్ని వినోద భరితంగా తీర్చిదిద్దుతున్నామని, యువత ఆలోచనలు, అభిప్రాయాలు ప్రస్తుతం ఎలా ఉంటున్నాయనే అంశంపై ఈ సినిమాలో చర్చించామని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ.... "యూత్" లక్ష్యంగా చేసుకుని రూపొందించినప్పటికీ అన్నివర్గాలను ఈ సినిమా ఆకట్టుకుంటుందన్నారు.
ఇకపోతే ఆడియో రేటింగ్ టాప్-5లో ఉందని, సినిమాను త్వరలో విడుదలయ్యేందుకు సిద్ధమౌతోన్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూద్దామా..?

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..