నవీన్ నటించిన "వన్" ట్రైలర్‌ను వీక్షించండి
మాస్టర్ ఎన్.టీ.ఆర్ సమర్పణలో తొమ్మిది ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నల్ల చరణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'వన్'. వడ్డే నవీన్, ఆర్తీ ఖైతాన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కృష్ణతేజ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.... ఈ సినిమా ద్వారా ఎక్కువమంది కొత్తవారిని పరిచయం చేశానని చెప్పారు. కానీ ఈ సినిమా చూశాక... మంచి టీమ్‌తో తనకు పరిచయం ఏర్పడిందని గ్రహించానని వెల్లడించారు. చక్కని సందేశాత్మక చిత్రంగా మలచిన ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకుడు తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరా... ఆర్.కె.సేనాపతి, మాటలు... పి.త్రినాథ్ బాబు, ఎడిటింగ్... ఉపేంద్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు... రాజేందర్ రెడ్డి, రాజీవ్ కనకాల, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.... కృష్ణతేజ. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ ద్వారా తిలకించండి.