గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » ఉల్లాసంగా... ఉత్సాహంగా..." ట్రైలర్
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
యశోసాగర్ హీరోగా, స్నేహఉల్లాల్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం "ఉల్లాసంగా... ఉత్సాహంగా..." అమృత్ అమరనాథ్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి కరుణాకర్ దర్శకత్వం వహించారు. గతంలో పవన్‌కళ్యాణ్ హీరోగా వచ్చిన "తొలిప్రేమ" చిత్రం ద్వారా కరుణాకర్ దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే.

"తొలి ప్రేమ" సినిమాకు అనంతరం పలు హిట్ చిత్రాలకు దర్శకునిగా పనిచేసిన కరుణాకర్ తాజా సినిమా "ఉల్లాసంగా... ఉత్సాహంగా" విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.

కథాపరంగా చెప్పాలంటే... చిన్నతనంలో స్నేహితులుగా ఉన్న హీరోహీరోయిన్లు, తరువాత విడిపోయి పెద్దయ్యాక ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే పాయింట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. "మనసంతా నువ్వే", "తొలిప్రేమ" వంటి చిత్రాల ఛాయలు కన్పించినా దర్శకుని పనితీరు, సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న "ఉల్లాసంగా... ఉత్సాహంగా.." చిత్రంలోని కొన్ని మధురమైన సన్నివేశాలు మీకోసం..
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర ట్రైలర్స్ యశోసాగర్ స్నేహఉల్లాల్ ఉల్లాసంగా ఉత్సాహంగా అమృత్ అమరనాథ్ ఆర్ట్స్ పతాకం