1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

దీపావళిని ట్రైలర్ రూపంలో వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ వేణు
వేణు, మేఘానాయర్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్‌‍లో రూపుదిద్దుకున్న చిత్రం "దీపావళి". వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కృపాకర్ రెడ్డి నిర్మించారు. ఎ.ఎ.ఎ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై తెరపైకి వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.

సినిమా చూసిన ప్రేక్షకులు దీపావళి పండుగ రోజు సరదాగా గడిపిన ఫీల్ పొందుతారని నిర్మాత తెలిపారు. పల్లె నుంచి పట్నానికి వచ్చిన వ్యక్తి కథే ఈ సినిమాఅని, ఒక మనిషిని కాపాడే ప్రయత్నంలో అతనెన్ని కష్టాలు పడ్డాడనేది ప్రధానాంశంగా ఈ చిత్రం తెరకెక్కిందని నిర్మాత వెల్లడించారు.

వేణు వైవిధ్య పాత్రలో పోషించిన ఈ సినిమాలోని కొన్ని మధురమైన సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూద్దామా..?
About Writer
SELVI.M