రామ్ "మస్కా" ట్రైలర్ మీ కోసం...
సిద్ధార్థ్, ఇలియానా జంటగా నటించిన "ఆట" సినిమా తర్వాత, ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు "మస్కా" సినిమాకు నిర్మాణ సారథ్యం వహించారు.
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో దేవదాసు, రెడీ ఫేమ్ "రామ్" హీరోగా నటించగా, దేశముదురు, కంత్రి సినిమాల్లో నటించిన అందాల ముద్దుగుమ్మ హన్సిక హీరోయిన్‌గా నటించింది.
రెండో కథానాయికగా "పరుగు" ఫేమ్ షీలా నటించిన ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకత్వం వహించారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను "మస్కా" కొట్టిస్తోంది.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...