"కొంచెం ఇష్టం కొంచెం కష్టం" ట్రైలర్
యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" సినిమాను వాలెంటైన్ డే కానుకగా విడుదల చేయనున్నారు. బాయ్స్ బాయ్ సిద్ధార్థ్, హ్యాపీడేస్ ఫేమ్ తమన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
నల్లమలపు శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. "ప్రేమికుల రోజు" కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
ఈ సినిమాలోని కొన్ని మధురమైన సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించి ఆనందించండి.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..