"ద్రోణ"ను ట్రైలర్లో వీక్షించండి
నితిన్, ప్రియమణి జంటగా, కరుణకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం "ద్రోణ". సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డి.ఎస్. రావు నిర్మిస్తున్న ఈ చిత్రం లవ్లీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉందని, తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించారని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ సినిమాలో యాక్షన్ హీరోగా నితిన్ మరో కొత్త కోణంలో కన్పించగా, ప్రియమణి తన గ్లామర్‌తో ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ రైనీ సాంగ్‌లో ప్రియమణి అందాలను ఆరబోసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..