"మేస్త్రి"ని ట్రైలర్లో తిలకించండి
సిరిమీడియా లిమిటెడ్ పతాకంపై సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "మేస్త్రి". ఇందులో దాసరి టైటిల్ పాత్రను పోషించారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్‌లోని తాజ్ డక్కన్‌లో జరిగింది.
"మేస్త్రి" చిత్రం ద్వారా సమాజంలో రుగ్మతలను బయటపెట్టే ప్రయత్నం చేశానని, నేటి రాజకీయ పరిస్థితిని ఇందులో పూర్తిగా వివరించానని చిత్ర స్వీయ దర్శకుడు దాసరి తెలిపారు. అయితే ఇందులో వచ్చే సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించి చిత్రీకరించలేదని ఆయన స్పష్టం చేశారు.
షిప్‌యార్డ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్ర ఆడియో మైత్రి ద్వారా విడుదలైంది. ఈ చిత్రంలో డాక్టర్. మోహన్‌బాబు ఓ ప్రధాన పాతన్రు పోషించగా, రియల్‌స్టార్ శ్రీహరి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. మార్చి 6న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..