గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » సత్యమేవజయతే ట్రైలర్ మీ కోసం...
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
డాక్టర్. రాజశేఖర్ హీరోగా, నీతుచంద్ర, సంజన, హీరోయిన్లుగా నటించి తెరకెక్కిన చిత్రం "సత్యమేవజయతే". ఇందులో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం. సత్యనారాయణరావు ముఖ్యమంత్రిగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియో శ్రోతల మన్ననలను చూరగొంటుంది. జీవిత స్వీయ దర్శకత్వంలో, శివానీ శివాత్మిక మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

హిందీ చిత్రం ఖాకీకి ఈ చిత్రం రీమేక్ అయినప్పటికీ కథాగమనాన్ని చాలా వరకు మార్చామని రాజశేఖర్ వెల్లడించారు. ఇంకా రాజశేఖర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. "ఎవడైతేనాకేంటి..?" చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించానని, ఆ సినిమా ఇచ్చినసక్సెస్ స్ఫూర్తితో "సత్యమేవజయతే" కథ రాశానని అన్నారు. "అంకుశం" తరహాలో సాగే ఎమోషనల్ పోలీస్ ఆఫీసర్ కథ ఇదని రాజశేఖర్ తెలిపారు.

ఇటీవలే విడుదలై థియేటర్లలో మాస్‌ను ఆకట్టుకుంటోన్న చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర ట్రైలర్స్ రాజశేఖర్ నీతు చంద్ర సంజన సత్యమేవజయతే జీవిత హిందీ ఖాకీ ఎమ్మెస్సార్