"పసివాడి ప్రాణం" ట్రైలర్‌ను తిలకించండి
రాజీవ్ కనకాల, అంకిత, శివాజీ రాజా, అభినయశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "పసివాడి ప్రాణం". పి. ఉదయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కళారవీంద్ర ఫణిరాజ్, కళా స్వప్నలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా సంగతులను చిత్ర నిర్మాత ఫణిరాజ్ మాట్లాడుతూ... సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ `యు' సర్టిఫికెట్ ఇచ్చిందన్నారు. ఈ సినిమాకు తప్పకుండా అవార్డు వస్తుందని సన్నిహితులు, శ్రేయోభిలాషులు అంటున్నారని నిర్మాత వెల్లడించారు.
దర్శకుడు ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.."ఒక డాక్టర్ నిర్లక్ష్యం వలన ఒక "పసివాడి ప్రాణం" పోతే ఆ డాక్టరుకు ఏ విధంగా జ్ఞానోదయం కలిగించారనే కథాంశంతో సందేశాత్మక చిత్రంగా రూపొందించామని చెప్పారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.