"వెంకటాద్రి"ని ట్రైలర్‌లో వీక్షించండి
రామకృష్ణా సినీ స్టూడియోస్ పతాకంపై ఏడాదికిపైగా ప్రారంభమైన చిత్రం "వెంకటాద్రి". నందమూరి మోహనకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన కుమారుడు నందమూరి తారకరత్న హీరోగా నటించారు. వి. సముద్ర దర్శకత్వం వహించారు. లవ్, యాక్షన్, సెంటిమెంట్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్రానికి శ్రీకాంత్ దేవా స్వరాలు సమకూర్చారు. తారకరత్న నటనను చూసి నవరసాలు అద్భుతంగా పోషించాడని శ్రీకాంత్ దేవా కితాబిచ్చారు. యాక్షన్ సన్నివేశాల్లో దెబ్బలు తగిలినా తారకరత్న లెక్కచేయని విధానాన్ని ఫైట్ మాస్టర్ సెల్వ అభినందించారు.
మందీప్ టక్కర్, స్నేహటక్కర్, రిథిమ హీరోహీరోయిన్లుగా రంగనాథ్, శివకృష్ణ, శరత్, జయలలిత, కాదంబరి కిరణ్, విమల్ రాజ్, అనిల్ కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు.. ఘటికాచలం, కెమేరా.. పి.ఎస్.బాబు, ఎడిటింగ్.. నందమూరి హరి, సమర్పణ.. తుమ్మల ప్రసన్నకుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. వి. సముద్ర.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించి ఆనందించండి.