ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రలో శివబాలాజీ హీరోగా, శ్రద్దాదాస్లు నటిస్తున్న చిత్రం టార్గెట్. సిరిసాయి సూర్య మూవీస్ పతాకంపై దశరథ్ సంగిశెట్టి, బి. రామకృష్ణలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేష్‌రాజా దర్శకుడు. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... సమర్పకుడు పతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ఆర్.కె. ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని అన్ని కేంద్రాల్లో విడుదల...