"జంక్షన్" ట్రైలర్ మీ కోసం..
ప్రముఖ రచయిత రవీంద్రనాథ్ హీరోగా నటిస్తున్న చిత్రం "జంక్షన్". నైనా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం కె. అనిల్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. లియో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బి. రామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కథ "జంక్షన్" చుట్టూ తిరుగుతుందని నిర్మాత రామకృష్ణ చెప్పారు. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టామని, రవీంద్రనాథ్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా పరుచూరి బ్రదర్స్ బలమైన కథను అందించారని నిర్మాత అన్నారు. ఈ సినిమాలోని పాత్రలన్నీ నేచురల్‌గా ఉంటాయని చిత్ర దర్శకుడు వెల్లడించారు.
ఇంకా ఈ చిత్రంలో కోటశ్రీనివాసరావు, ఆశాషైనీ, డాక్టర్ శివప్రసాద్, ఎమ్మెస్ చౌదరి, భానుచందర్, బ్రహ్మానందం, బాబూ మోహన్, అలీ, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, జయప్రకాష్ రెడ్డి, వేణుమాధవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూడండి.