1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

ముమైత్ "టార్గెట్" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ ముమైత్ ఖాన్ టార్గెట్ ట్రైలర్ శివబాలాజీ శ్రద్ధాదాస్ రమేష్ రాజా
ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రలో శివబాలాజీ, శ్రద్ధాదాస్ జంటగా నటిస్తోన్న చిత్రం "టార్గెట్". రమేష్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఫిలింఛాంబర్‌లో జరిగింది.

ఆడియో విడుదల సందర్భంగా కోటి మాట్లాడుతూ.. ఈ చిత్ర కథ విన్నప్పుడు మంచి విజయం సాధిస్తుందని భావించానని, ముమైత్, శివబాలాజీల నటన ఈ సినిమా హైలైట్‌గా నిలుస్తుందన్నారు.

ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్ర యూనిట్ అంతా ఈ సినిమాను ఓ టార్గెట్‌గా తీసుకుని చేశామన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కృష్ణారెడ్డి ఆశించారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M