1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "అంజనీపుత్రుడి"ని ట్రైలర్లో తిలకించండి

Anjaniputhrudu Trailer | "అంజనీపుత్రుడి"ని ట్రైలర్లో తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ అంజనీ పుత్రుడు నాగేంద్ర బాబు రమ్యకృష్ణ ప్రేమ వినాయక ఫిలింస్ చంద్రశేఖర్
నాగేంద్రబాబు, రమ్యకృష్ణ, ప్రేమ ప్రధాన తారాగణంగా నటిస్తోన్న చిత్రం "అంజనీ పుత్రుడు". వినాయక ఫిలింస్ పతాకంపై కె. చంద్రశేఖర్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సాయి రమేష్, శేఖర్ కల్లూర్‌లు నిర్మిస్తోన్న ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది.

చక్కని సోషియో ఫాంటసీ చిత్రమిదని, ఇందులో చైల్డ్ సెంటిమెంట్ కూడా సహ నిర్మాతలు అన్నారు. శేఖర్ కల్లూర్, రామిరెడ్డి, వందేమాతరం శ్రీనివాస్, కాస్ట్యూమ్స్ కృష్ణ, అపూర్వ, ప్రాచి, రామాంజనేయులు, బల్వాన్ హేమ సుందర్, మాస్టర్ భరత్, మాస్టర్ సుమంత్ రాజ్, బేబి యామిని తదితరులు నటిస్తోన్న ఈ చిత్రంలో, మాంత్రికుడిగా రామిరెడ్డి నటిస్తున్నారని వారు తెలిపారు.