1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "మనోరమ"ను ట్రైలర్లో చూడండి

Manorama Trailer | "మనోరమ"ను ట్రైలర్లో చూడండి

వినోదం వెండితెర ట్రైలర్స్ మనోరమ ఛార్మి ఈశ్వర్ రెడ్డి జీ మోషన్ పిక్చర్స్ సురేష్
ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "మనోరమ". ఇటీవలే విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రేమతో ఏదైనా సాధించవచ్చుననే అంశాన్ని ఈశ్వర్ రెడ్డి "మనోరమ"తో చెప్పించాడు. జీ మోషన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత గోయెంకా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత సురేష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

'మీ శ్రేయోభిలాషి' తో చావు ఏ సమస్యకూ పరిష్కారం కాదని చెప్పి.. అందరి ప్రశంసలు అందుకున్న ఈశ్వర్ రెడ్డి, ఈసారి మతం పేరుతో మారణహోమం వద్దనీ, నిజమైన ప్రేమకు అర్ధం చంపడం కాదనే ఇతివృత్తంతో మనోరమను తెరకెక్కించాడు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..