Samarthudu Trailer | "సమర్థుడి"ని ట్రైలర్లో వీక్షించండి
కృష్ణంరాజు ప్రధాన పాత్రలో రాజా, సంజన హీరోహీరోయిన్లుగా దేవికా ప్రొడక్షన్స్, ఆరెంజ్ ఫ్రేమ్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'సమర్థుడు'. ఆకుల సురేష్ పటేల్, విజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. కృష్ణంరాజు పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందన్నారు. కామెడీపరంగా సన్నివేశాలను సహజంగా చిత్రీకరించామని నిర్మాతలు వెల్లడించారు. సంగీత దర్శకుడు రాజశేఖర్ అద్భుత బాణీలు సమకూర్చారని వారు తెలిపారు.
ఇంకా ఈ చిత్రానికి కెమేరా.. దత్తు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. అర్జున్. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ ద్వారా వీక్షించండి.