Seenugadu mahamuduru Trailer | "శీనుగాడు మహాముదురు" ట్రైలర్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్, గ్లామర్ క్వీన్ శ్రేయ కలిసి నటించిన తమిళ చిత్రం 'తిరువిళైయాడల్'. ఈ చిత్రం 'శీనుగాడు మహాముదురు' పేరుతో తెలుగులో అనువాదమవుతోంది. కె.వి.వి.సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తుండగా, జి.భూపతి పాండ్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ..''ఆద్యంతం వినోదాన్ని పంచే ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించనున్నామన్నారు. పెద్ద వ్యాపారవేత్త కావాలనుకునే యువకుడు ప్రేమను పణంగా పెట్టి ఎలా తన లక్ష్యాన్ని చేరుకున్నాడు? అనేది కథాంశమని నిర్మాత వెల్లడించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.