1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "ఊహాచిత్రం"ను ట్రైలర్లో తిలకించండి

Ooha chitram Trailer | "ఊహాచిత్రం"ను ట్రైలర్లో తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ ఊహాచిత్రం వంశీకృష్ణ కావేరీఝా సత్య కె పైడిబాబు
వంశీకృష్ణ, కావేరీఝా జంటగా, సత్య దర్శకత్వంలో కె. పైడిబాబు నిర్మిస్తోన్న తాజా సినిమా "ఊహాచిత్రం". ఈ సినిమా పాటలు మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైయ్యాయి.

ఆడియో విడుదల సందర్భంగా పెదవీర్రాజు మాట్లాడుతూ.. తాను ఈ చిత్రాన్ని తీయడానికి గల కారణాలను వెల్లడించారు. "అమ్మాయి బాగుంది" చిత్రాన్ని నిర్మించిన పైడిబాబు తనకు ఈ కథను చెప్పినప్పుడు అబ్బాయి బాగున్నాడనిపించేలా ఊహాచిత్రాన్ని తీస్తాడనే నమ్మకం ఏర్పడిందన్నారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పెదవీర్రాజు వెల్లడించారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.