1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "సొంతఊరు" ట్రైలర్ తిలకించండి

Sontha ooru Trailer | "సొంతఊరు" ట్రైలర్ తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ సొంతఊరు ఎల్బీ శ్రీరామ్ రాజా తీర్థ కిషోర్ బసి రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి
రాజా, తీర్థలు జంటగా ఎల్బీ శ్రీరామ్ ప్రధాన పాత్రలో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "సొంతఊరు". శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై వై.రవీంద్రబాబు, కిషోరి బసి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. సాంకేతిక విలువలతో రూపొందించినట్లు దర్శకుడు వెల్లడించారు.

పల్లె జీవితంలోని అందాలు, సుఖ సంతోషాలు, ఆధునికత వైపు అవి తీసే పరుగులు లాంటి అంశాలు ప్రేక్షకులను అలరిస్తాయని దర్శకుడు తెలిపారు.

ఎల్బీ శ్రీరామ్, తనికెళ్ళ భరణి, విజయ చందర్‌లు నటించిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..