1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "లైఫ్‌స్టైల్" ట్రైలర్ మీ కోసం..

Lifestyle Trailer | "లైఫ్‌స్టైల్" ట్రైలర్ మీ కోసం..

వినోదం వెండితెర ట్రైలర్స్ ఎస్ఎమ్ సినీ మ్యాక్స్ ముప్పలనేని శివ నిశ్చల్ కార్తీక్ అభిరామ్ మీనాక్షి దీక్షిత్ మోనాలి చౌదరి అనన్య
ముప్పలనేని శివ దర్శకత్వంలో ఓరుగంటి మధుసూధనరెడ్డి సమర్పణలో రూపొందుతున్న చిత్రం "లైఫ్‌స్టైల్". యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చక్కటి ప్రేమ కథా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రామోజీ ఫిలింసిటీ, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, బ్యాంకాక్‌లోని వివిధ ప్రదేశాల్లో షూటింగ్‌ జరిపారు. ఈ సినిమాలో నిశ్చల్, కార్తీక్, అభిరామ్, మీనాక్షి దీక్షిత్, మోనాలి చౌదరి, అనన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి కథ, మాటలు: ఘటికాచలం, పాటలు: భాస్కరభట్ల, జయసూర్య, కెమెరా: ప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముప్పలనేని శివ.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..