Lifestyle Trailer | "లైఫ్‌స్టైల్" ట్రైలర్‌ను వీక్షించండి
నిశ్చల్, కార్తీక్, అభిరామ్, మీనాక్షి దీక్షిత్, మోనాలి చౌదరి, అనన్య హీరోహీరోయిన్లుగా పరిచయవుతోన్న చిత్రం 'లైఫ్‌స్టైల్'. ముప్పలనేని శివ దర్శకత్వంలో ఓరుగంటి మధుసూధనరెడ్డి సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చక్కటి ప్రేమ కథా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రామోజీ ఫిలింసిటీ, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, బ్యాంకాక్‌లోని వివిధ ప్రదేశాల్లో షూటింగ్ జరిపారు.
ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి కథ, మాటలు: ఘటికాచలం, పాటలు: భాస్కరభట్ల, జయసూర్య, కెమెరా: ప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముప్పలనేని శివ.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..