18 20 Love story Trailer | "18,20 లవ్‌స్టోరీ" ట్రైలర్ మీ కోసం...
శివాజీ, శ్రద్దాదాస్ జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం "18, 20 లవ్‌స్టోరీ". ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఐ. నాగేశ్వరరావు, కొప్పుల రమేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ యాక్షన్, వైవిధ్యమైన ప్రేమకథతో ఈ చిత్రం రూపొందిందన్నారు. ఇందులో శివాజీ పాత్ర చాలా బాగుంటుందని ఆయన వెల్లడించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందని రాధాకృష్ణ వివరించారు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..