Adhinetha Trailer | "అధినేత"ను ట్రైలర్లో తిలకించండి
జగపతిబాబు హీరోగా, సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం "అధినేత". కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై, మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రం విజయవంతమైన సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ.. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, పటాయ, పుకెట్ ఐలాండ్స్‌లలో ఇంతవరకు ఎవరూ షూట్ చెయ్యని అద్భుతమైన లొకేషన్స్‌లలో ఈ చిత్రంలోని పాటలను చిత్రీకరించామన్నారు. ఈ పాటలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయని ఆయన వెల్లడించారు.
దర్శకుడు మాట్లాడుతూ... జగపతిబాబు కెరీర్‌లో మరో సూపర్‌డూపర్ హిట్ చిత్రంగా అధినేత నిలిచిందని, ఏ విషయంలోనూ రాజీపడకుండా నిర్మించిన ఈ చిత్రం ఎన్నికల సీజన్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పారు.
శ్రద్ధాదాస్, హంసనందిని, నీలిమ, ఆహుతిప్రసాద్, ఆనంద్‌రాజ్, డా. పరుచూరి గోపాలకృష్ణ, చలపతిరావు, కృష్ణభగవాన్, చిత్రం శ్రీను, పృథ్వీ, ప్రసన్న, వేణు, ఆజాద్, ఉత్తేజ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు.
ఇంకా ఈ చిత్రానికి కథ, మాటలు- పరుచూరి బ్రదర్స్, సంగీతం- శ్రీకాంత్ దేవా, ఫోటోగ్రఫీ- ప్రసాద్‌బాబు, ఎడిటింగ్- నందమూరి హరి, ఫైట్స్- ఢిపరెంట్ డానీ, ఆర్ట్- రమణ వంక.
ప్రేక్షకుల ఓట్ల మెజారిటీతో సీఎం అయిన అధినేత సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.