- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- రవితేజ-ఇలియానాల "కిక్" ట్రైలర్
Kick Cinema Trailer | రవితేజ-ఇలియానాల "కిక్" ట్రైలర్
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వెంకట్ నిర్మిస్తున్న చిత్రం ‘కిక్’. రవితేజ-ఇలియానా జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉన్న కిక్ మే 7న విడుదల కానుందని నిర్మాత తెలిపారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన లభిస్తున్నదని, రవితేజ అభినయం, ఇలియానా అందం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, సహ నిర్మాత సురేష్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..