Ningi Nela Nade Cinema Trailer | "నింగి నేల నాదే" ట్రైలర్‌ను వీక్షించండి
చైనా భాషలో నిర్మితమయిన "ఇన్‌విజిబుల్ వింగ్స్" అనే చిత్రం "నింగి నేల నాదే" పేరుతో తెలుగులోకి అనువాదమవుతోంది. చావా సుధారాణి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఒక ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్న అమ్మాయి ఆత్మస్థైర్యంతో కాళ్లనే చేతులుగా భావించి ఎందరో వికలాంగులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇటువంటి బలమైన కథతో ఈ చిత్రం రూపొందిందని నిర్మాత తెలిపారు.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.