1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "ఆకాశమంత" ట్రైలర్‌ను వీక్షించండి

Akasamanta Trailer | "ఆకాశమంత" ట్రైలర్‌ను వీక్షించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ తండ్రీకూతుళ్లు ఆకాశమంత త్రిష ప్రకాష్ రాజ్ దిల్రాజు
ప్రకాష్‌రాజ్‌, త్రిష తండ్రీకూతుళ్లుగా నటించిన చిత్రం 'ఆకాశమంత'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రానికి రాధామోహన్‌ దర్శకుడు. జగపతిబాబు ఒక అతిథి పాత్రను పోషించడం ఈ సినిమాలోని విశేషం. తండ్రీ కూతుళ్ల అనుబంధానికి అద్దం పట్టే ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతోందని చిత్ర నిర్మాత దిల్‌రాజు వెల్లడించారు.

ఈ సినిమా కథ, అందులోని ఫ్యామిలీ ఎమోషన్స్‌ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయని నిర్మాత తెలిపారు. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌, త్రిష అద్భుతంగా నటించారని దిల్‌రాజు అన్నారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M