Adhinetha Trailer | "అధినేత"ను ట్రైలర్లో వీక్షించండి
జగపతిబాబు కథానాయకుడిగా దర్శకుడు వి.సముద్ర రూపొందించిన చిత్రం 'అధినేత'. సదాశివుని రవి సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా గురించి రాధామోహన్ తెలియజేస్తూ.. ఈ సినిమాకు చెందిన రెండు పాటలను థాయిలాండ్ లోని పటాయా, పుకెట్ ఐలాండ్స్‌లో ఇంతవరకు ఎవరూ చిత్రీకరించని లొకేషన్లలో షూట్ చేశామన్నారు. ఇప్పటికే విడుదలైన అధినేత చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని రాధామోహన్ వెల్లడించారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ 'జగపతి కెరీర్‌లో మరో సూపర్ హిట్ సినిమాగా 'అధినేత' నిలిచిందని, ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిర్మించామన్నారు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..