1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. శివాజీ, శ్రద్ధాదాస్‌ల "డైరీ"ని ట్రైలర్లో చూడండి

Diary Trailer | శివాజీ, శ్రద్ధాదాస్‌ల "డైరీ"ని ట్రైలర్లో చూడండి

వినోదం వెండితెర ట్రైలర్స్ శివాజీ శ్రద్ధాదాస్ డైరీ మచ్చకంటి రామకృష్ణ కళ్యాణ్ రామ్ చుక్కా
మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క నిర్మాణంలో, శివాజీ హీరోగా నటిస్తోన్న చిత్రం "డైరీ". శ్రద్ధాదాస్, మౌషమి ఉదేషిలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి మచ్చకంటి రామకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ సినిమా గురించి హీరో శివాజీ మాట్లాడుతూ "మంత్ర" కంటే "డైరీ" కొత్త కోణంలో ఉంటుందన్నారు. కామెడీ కూడా సమపాళ్లలో ఉంటుందని చెప్పారు. తన పాత్ర ఇందులో వైవిధ్యంగా ఉంటుందని, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించడం త్రిల్‌గా ఉందని మౌషమి ఉదేషి అన్నారు. తానిందులో మేకప్‌లేకుండా నటిస్తున్నట్లు శ్రద్ధాదాస్ తెలిపారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో చూడండి.
About Writer
SELVI.M