1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "దోషి"ని ట్రైలర్లో తిలకించండి

Doshi Cinema Trailer | "దోషి"ని ట్రైలర్లో తిలకించండి

వినోదం వెండితెర ట్రైలర్స్ దోషి అలీ సుమన్ శెట్టి ప్రాచీ అధికారి యధార్థ సంఘటన సెంటిమెంట్ సస్పెన్స్ రొమాన్స్
యధార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం "దోషి". బి.ఎస్. విజువల్స్ పతాకంపై సింగం సుధాకర్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో హాస్యం, సెంటిమెంట్, సస్పెన్స్, రొమాన్స్ వంటి అన్ని అంశాలుంటాయని చిత్ర నిర్మాత వెల్లడించారు.

అలీ, సుమన్ శెట్టి, ప్రాచీ, అధికారి, సంజు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రంలో రామిరెడ్డి, సుధాకర్, కొండవలస, బాబుమోహన్, లోకేష్ బాబు, షేర్ల ప్రభాకర్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..
About Writer
SELVI.M