Ee Vayasulo Cinema Trailer | "ఈ వయసులో" సినిమా ట్రైలర్‌ను వీక్షించండి
సన్నీ, యామినీ జంటగా పసుపులేటి సునీల్ కుమార్ నిర్మించిన చిత్రం "ఈ వయసులో". సంగీత దర్శకుడు శంభుప్రసాద్ సమకూర్చిన బాణీలు ప్రజాదరణ పొందాయని నిర్మాత వెల్లడించారు.
చక్కటి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా దర్శకుడు రమేష్ రాయలు తెరకెక్కించారని నిర్మాత తెలిపారు. చదువుకునే వయస్సులో ప్రేమలో పడకూడదని, జీవితం పట్ల ఒక బాధ్యత అవసరమని చెప్పే సందేశాత్మక చిత్రమిదన్నారు. అలాగే తల్లిదండ్రులకు పిల్లలపట్ల నమ్మకం అవసరమని చెబుతూ అంతర్లీనంగా సందేశాన్ని చూపించామని ఆయన చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ.. సరికొత్త పాయింట్‌తో తయారైన ప్రేమకథా చిత్రమిదని, క్వాలిటీపరంగా భారీ చిత్రంగా మలిచామన్నారు. ఇంకా ఈ చిత్రానికి కథ.. సాయిచంద్ర, కెమేరా.. ఎస్.వి.శివరామ్, ఎడిటింగ్.. కోలాభాస్కర్, పాటలు.. వనమాలి.