Adhinetha Trailer | "అధినేత"ను ట్రైలర్లో వీక్షించండి
జగపతిబాబు హీరోగా, సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో తెరకెక్కిన చిత్రం అధినేత. కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.
ఈ సందర్భంగా.. నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ.. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, పటాయ, పుకెట్ ఐలాండ్స్‌లలో ఇంతవరకు ఎవరూ షూట్ చెయ్యని అద్భుతమైన లొకేషన్స్‌లలో రెండు పాటల్ని చిత్రీకరించామని తెలిపారు. ఈ పాటలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. జగపతిబాబు కెరీర్‌లో మరో సూపర్‌డూపర్ హిట్ చిత్రంగా అధినేత నిలుస్తుందని, ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ చిత్రం ఎన్నికల సీజన్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
శ్రద్ధాదాస్, హంసనందిని, నీలిమ, ఆహుతిప్రసాద్, ఆనంద్‌రాజ్, డా. పరుచూరి గోపాలకృష్ణ, చలపతిరావు, కృష్ణభగవాన్, చిత్రం శ్రీను, పృథ్వీ, ప్రసన్న, వేణు, ఆజాద్, ఉత్తేజ్ తదితరులు నటించారు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.