1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "అధినేత" ట్రైలర్‌ను వీక్షించండి

Adhinetha Trailer | "అధినేత" ట్రైలర్‌ను వీక్షించండి

వినోదం
మాస్ హీరో సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో తెరకెక్కిన చిత్రం "అధినేత". జగపతిబాబు హీరోగా, కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తోందని నిర్మాత అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. జగపతిబాబు కెరీర్‌లో మరో సూపర్‌డూపర్ హిట్ చిత్రంగా అధినేత నిలుస్తుందని, ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా నిర్మించామన్నారు.

శ్రద్ధాదాస్, హంసనందిని, నీలిమ, ఆహుతిప్రసాద్, ఆనంద్‌రాజ్, డా. పరుచూరి గోపాలకృష్ణ, చలపతిరావు, కృష్ణభగవాన్, చిత్రం శ్రీను, పృథ్వీ, ప్రసన్న, వేణు, ఆజాద్, ఉత్తేజ్ తదితరులు నటించారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M