1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "దమ్మున్నోడు"ను ట్రైలర్లో చూడండి

Dammunnodu Trailer | "దమ్మున్నోడు"ను ట్రైలర్లో చూడండి

వినోదం
రిషి, సౌమ్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "దమ్మున్నోడు". ఈ చిత్రానికి బి.వి.వి. చౌదరి దర్శకునిగా పరిచయమవుతున్నారు. వందేమాతరం శ్రీనివాసరావు సమకూర్చిన పాటలు మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి.

దర్శకుడు చౌదరి మాట్లాడుతూ.. వందేమాతరం పాటలను క్వాలిటీ బాగా ఇచ్చారని, భాగ్యలక్ష్మి బంపర్‌డ్రా చూసి రిషిని ఎంపిక చేశామన్నారు. పాత్రగురించి చెప్పిన వెంటనే రిషి ఒప్పుకున్నారని, మాస్ హీరోగా రిషి నిలదొక్కుకుంటాడని చెప్పారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో చూడండి.
About Writer
SELVI.M