Ooha chitram Cinema Trailer | ఊహాచిత్రం ట్రైలర్‌ను వీక్షించండి
వంశీకృష్ణ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా, పూనెలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం "ఊహాచిత్రం". సత్య దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు పైడిబాబు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. రచయితగా పరిశ్రమలోకి వచ్చిన తాను దర్శకుడిగా మారానని తెలిపారు. కథలో కొత్తదనాన్ని చొప్పించడంతోపాటు సినిమాటిక్‌గా మార్చామని, ఊహకందని ట్విస్ట్‌లతో ఊహాచిత్రముంటుందని ఆయన చెప్పారు. సాహిత్యపరంగా సంగీతపరంగా సినిమా హైలైట్ అవుతుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత పైడిబాబు మాట్లాడుతూ.. యూత్ సినిమాగా, రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించామన్నారు. కథపై ఉన్న నమ్మకంతో కొత్తవారితో ఈ చిత్రాన్ని రూపుదిద్దామని వెల్లడించారు.
ఇంకా చిత్రానికి సంగీతం- శివ ఆర్. నందిగామ్, కెమెరా- వి.ఎన్. సురేష్ కుమార్
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.