- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- "దమ్మున్నోడు" ట్రైలర్ మీ కోసం..
Dammunnodu Trailer | "దమ్మున్నోడు" ట్రైలర్ మీ కోసం..
రిషి, సౌమ్య హీరోహీరోయిన్లుగా నటించిన "దమ్మున్నోడు" చిత్రం విడుదలకు సిద్ధమైంది. బి.వి.వి. చౌదరి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
వందేమాతరం శ్రీనివాసరావు సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని దర్శకుడు వెల్లడించారు.
వందేమాతరం పాటలను చక్కని క్వాలిటీతో ఇచ్చారని, భాగ్యలక్ష్మి బంపర్‌డ్రా చూసి రిషిని ఎంపిక చేశామన్నారు. పాత్రగురించి చెప్పిన వెంటనే రిషి ఒప్పుకున్నారని, మాస్ హీరోగా రిషి నిలదొక్కుకుంటారని దర్శకుడు తెలిపారు.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..