Nachav Alludu Trailer | "నచ్చావ్ అల్లుడు" ట్రైలర్‌ను తిలకించండి
అలీ, సుప్రేన, రవిబాబు, మలిష్క ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న చిత్రం "నచ్చావ్ అల్లుడు". ఈ చిత్రానికి ఎం.ఎస్. శ్రీ చంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపై ఉష సింగంశెట్టి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా గురించి అలీ మాట్లాడుతూ.. ఆద్యంతం నవ్వించే చిత్రమవుతుందని చెప్పారు. ఈ చిత్రంలో తనలాంటి హాస్యనటలందరూ వైవిధ్యమైన పాత్రలను పోషించారని, దర్శకుడు శరత్ పెద్దింటల్లుడు, దొంగల్లుడు, చిన్నల్లుడు వంటి చిత్రాలు తీస్తే ఆయన శిష్యుడు నచ్చావ్ అల్లుడు అంటూ ముందుకు వస్తున్నారని అన్నారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..