1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

Ratri| Cinema| Trailer| Shayaji Shinde| Prety mehra| Samir | "రాత్రి" సినిమా ట్రైలర్ మీ కోసం..

రాత్రి
షాయాజీ షిండే, ప్రీతి మెహరా, సమీర్ ప్రధాన పాత్రల్లో 'రాత్రి' సినిమా రూపొందుతోంది. అన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై భానుకిరణ్ దర్శకత్వంలో ఆర్.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దర్శకుడు భానుకిరణ్ ఈ చిత్రం గురించి చెబుతూ.. 'ఒక రాత్రిలో జరిగే కథ ఇది. తలకోన, నల్లమల అడవుల్లో రెండు పాటలు చిత్రీకరించామని చెప్పారు.

షిండే నట స్వరూపం ఈ సినిమాలో చూడొచ్చునన్నారు. కథ, కథనం వైవిధ్యంగా ఉంటుందని, తప్పకుండా రాత్రి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలోని కొన్ని థ్రిల్ కలిగించే సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M