1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

A okkadu| Cinema| Trailer| Suresh Gopi| Ajay| Madhurima| Sunil | "ఆ ఒక్కడు" ఎలా ఉంటాడో? ట్రైలర్లో చూడండి

ఆ ఒక్కడు
సురేష్‌గోపి, అజయ్, మధురిమ కాంబినేషన్‌లో టాలీ టు హాలీ పతాకంపై రూపొందుతున్న చిత్రం "ఆ ఒక్కడు". సుధాకర్ నిర్మిస్తున్నఈ చిత్రానికి మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. చిన్న థ్రిల్లర్ పాయింట్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలిపారు.

ఒక సంఘటన చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ చక్కని సంగీతాన్ని అందించారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో రచన మౌర్య ఐటం సాంగ్ చేస్తోందని, సునీల్ పాత్ర సీరియస్‌గా ఉంటూ కామెడీ పండిస్తుందని ఆయన వెల్లడించారు.
About Writer
SELVI.M